తక్కువ ధరకే హానర్‌ బ్యాండ్‌ 5ఐ

ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు హువావే తన కొత్త స్మార్ట్‌బ్యాండ్‌ హానర్‌ బ్యాండ్‌ 5ఐ ని ఇండియన్ మార్కెట్ లో తాజాగా విడుదల చేసింది. 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ తదితర అద్భుత ఫీచర్స్ తో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ బ్యాండ్‌ను రూ.1,999 ధరకు అమెజాన్‌ సైట్‌లో జనవరి 19తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చునని సంస్థ ప్రకటించింది. హానర్‌ బ్యాండ్‌ 5ఐ ఫీచర్లు… 0.96 ఇంచుల ఎల్‌సిడి టచ్‌ కలర్‌ డిస్‌ప్లే, బ్లూటూత్‌ 4.2 ఎల్‌ఈ, […] The post తక్కువ ధరకే హానర్‌ బ్యాండ్‌ 5ఐ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు హువావే తన కొత్త స్మార్ట్‌బ్యాండ్‌ హానర్‌ బ్యాండ్‌ 5ఐ ని ఇండియన్ మార్కెట్ లో తాజాగా విడుదల చేసింది. 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ తదితర అద్భుత ఫీచర్స్ తో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ బ్యాండ్‌ను రూ.1,999 ధరకు అమెజాన్‌ సైట్‌లో జనవరి 19తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చునని సంస్థ ప్రకటించింది.

హానర్‌ బ్యాండ్‌ 5ఐ ఫీచర్లు…

0.96 ఇంచుల ఎల్‌సిడి టచ్‌ కలర్‌ డిస్‌ప్లే,

బ్లూటూత్‌ 4.2 ఎల్‌ఈ,

పెడోమీటర్‌, స్లీప్‌ ట్రాకర్‌, 9 ఫిట్‌నెస్‌ మోడ్స్‌,

సెడెంటరీ రిమైండర్‌, హార్ట్‌ రేట్‌ సెన్సార్‌,

కాల్‌ అండ్‌ మెసేజ్‌ నోటిఫికేషన్‌,

ఇన్‌కమింగ్‌ కాల్‌ మ్యూట్‌ ఫంక్షన్‌,

వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌, ఎస్‌పీవో2 సెన్సార్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌ తో పాటు ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

 

Honor Band 5i Launched in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తక్కువ ధరకే హానర్‌ బ్యాండ్‌ 5ఐ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.