త్వరలో సరికొత్త ఒప్పో ఎఫ్15

  న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పం ఎఫ్ సిరీస్ ఫోన్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. త్వరలో రాబోతున్న ఒప్పో ఎఫ్ 15 కూడా అద్భుతమైన డిజైన్‌తో ఎఫ్ సిరీస్ పేరుని కొనసాగించబోతోంది. సరికొత్త ఎఫ్ 15 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ బరువుతో, అద్భుతమైన డిజైన్‌తో ఫ్యాషనబుల్‌గా రాబోతోంది.ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్లతో పోలిస్తే ధర, ఫీచర్స్ ప్రకారం ఎలా చూసినా ఒప్పో ఎఫ్ 15 స్మార్ట్‌ఫోన్ అద్భుతంగా ఉండనుంది. వినియోగదారుల […] The post త్వరలో సరికొత్త ఒప్పో ఎఫ్15 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పం ఎఫ్ సిరీస్ ఫోన్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. త్వరలో రాబోతున్న ఒప్పో ఎఫ్ 15 కూడా అద్భుతమైన డిజైన్‌తో ఎఫ్ సిరీస్ పేరుని కొనసాగించబోతోంది. సరికొత్త ఎఫ్ 15 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ బరువుతో, అద్భుతమైన డిజైన్‌తో ఫ్యాషనబుల్‌గా రాబోతోంది.ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్లతో పోలిస్తే ధర, ఫీచర్స్ ప్రకారం ఎలా చూసినా ఒప్పో ఎఫ్ 15 స్మార్ట్‌ఫోన్ అద్భుతంగా ఉండనుంది. వినియోగదారుల కోసం కావాల్సిన ఫీచర్స్‌తో, సరికొత్త ఆవిష్కరణలతో రాబోతున్న ఎఫ్ సిరీస్‌లో ఇంకా మనం ఊహించని ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి.

స్లీక్ మోడల్‌గా వస్తున్న ఎఫ్ 15 స్మార్ట్‌ఫోన్ ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్లను మర్చిపోయేలా చేస్తుంది. 2019కి వీడ్కోలు చెప్తూ కొత్త ఏడాదిని సరికొత్తగా స్వాగతించేందుకు ఒప్పో సిద్ధమైంది. ఎఫ్ సిరీస్ అనగానే అద్బుతమైన డిజైన్, టెక్నాలజీ గుర్తుకొస్తాయి. వీటివల్లే ఎఫ్ సిరీస్ యువతకు బాగా దగ్గరైంది. బాగా నచ్చి పాపులర్ మోడల్ అయ్యింది. వీటిల్లో ఎఫ్ 9 ప్రో, ఎఫ్ 11 ప్రో మోడల్స్ అయితే బాగా నచ్చాయి. ధర ప్రకారం కూడా ఎఫ్ సిరీస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఒప్పో సెల్ఫీ ఎక్స్‌పర్ట్ ఎఫ్ సిరీస్‌ని 2016లో లాంచ్ చేశారు. అప్పటినుంచి ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో ట్రెండ్‌సెట్ అయ్యింది.

Oppo F15 confirmed to launch in India soon

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post త్వరలో సరికొత్త ఒప్పో ఎఫ్15 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: