ఆర్టీసీ బస్సులో తెలంగాణ మంత్రి, ఎంపిలు

  ఖమ్మం : రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు గారు ఖమ్మం నుండి కొత్తగూడెం వరకు ప్రయాణికుల తో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ టౌన్, సుగుణ గార్డెన్స్ నందు రెండవ విడత గ్రామ బాట అవగాహన సదస్సు, ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైయెందుకు నేతలు బయల్దేరారు. ఈ సందర్భంగా ఖమ్మం నుండి కొత్తగూడెంకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి […] The post ఆర్టీసీ బస్సులో తెలంగాణ మంత్రి, ఎంపిలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం : రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు గారు ఖమ్మం నుండి కొత్తగూడెం వరకు ప్రయాణికుల తో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ టౌన్, సుగుణ గార్డెన్స్ నందు రెండవ విడత గ్రామ బాట అవగాహన సదస్సు, ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైయెందుకు నేతలు బయల్దేరారు. ఈ సందర్భంగా ఖమ్మం నుండి కొత్తగూడెంకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలసి టిఆర్ఎస్ లోక్ సభపక్ష నేత, ఖమ్మం ఎంపి  నామ నాగేశ్వరరావు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎంపి నామ  మాట్లాడుతూ.. ఆర్టీసీ ని లాభల్లోకి తీసుకొచ్చేందుకు తీసుకున్న వివిధ నిర్ణయాల్లో భాగంగా ప్రజాప్రతినిధులు కూడా ఆర్టీసీలో ప్రయాణం చేయాలని మంత్రి అజయ్ కుమార్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందన్నారు.

 

Telangana Minister and MP who traveled on an RTC bus

The post ఆర్టీసీ బస్సులో తెలంగాణ మంత్రి, ఎంపిలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.