గంజాయి తరలిస్తున్న ఇద్దరు మైనర్లు అరెస్ట్..

  ఖమ్మం: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను జిల్లా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి 38 కేజీల గంజాయిన స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా రైల్వే స్టేషన్ నుంచి ఇద్దరు మైనర్ బాలురు గంజాయితో ఢిల్లీ వెళ్లేందుకు ఫ్లాట్ ఫామ్ మీద ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సమచారం అందుకున్న రైల్వే పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొని బ్యాగ్ తనిఖీ చేయగా గంజాయి కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిందితలను అరెస్టు చేసి, నార్కోటిక్స్ […] The post గంజాయి తరలిస్తున్న ఇద్దరు మైనర్లు అరెస్ట్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను జిల్లా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి 38 కేజీల గంజాయిన స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా రైల్వే స్టేషన్ నుంచి ఇద్దరు మైనర్ బాలురు గంజాయితో ఢిల్లీ వెళ్లేందుకు ఫ్లాట్ ఫామ్ మీద ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సమచారం అందుకున్న రైల్వే పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొని బ్యాగ్ తనిఖీ చేయగా గంజాయి కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిందితలను అరెస్టు చేసి, నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్స్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

38 kg marijuana seized by Railway police in Khammam

The post గంజాయి తరలిస్తున్న ఇద్దరు మైనర్లు అరెస్ట్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.