కనువిందు చేసిన మిస్ అండ్ మిస్టర్ అర్భన్ ఇండియా పోటీలు

హైదరాబాద్: ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిలిం ఫెస్టివల్ భాగంగా శిల్పాకళా వేదికలో నిర్వహించిన మిస్ అండ్ మిస్టర్ అర్భన్ ఇండియా గ్రాండ్ ఫినాలే ఫ్యాషన్ షో అట్టహాసంగా జరిగింది. శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ముంబాయి, డిల్లీ, బెంగుళూరు, పూణేతో నగరాల నుంచి వచ్చి పోటీ పడ్డారు. విభిన్న కలెక్షన్స్‌లో అందాల సుందరీమణులు హోయలు పోయారు. వందమందికిపైగా పాల్గొన్న పోటీల్లో తలను జ్యూరీ సభ్యులైన డిజైనర్లు సోనీరెడ్డి, సోషలిస్టు సుధాజైన్‌లు పలు అంశాల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. […] The post కనువిందు చేసిన మిస్ అండ్ మిస్టర్ అర్భన్ ఇండియా పోటీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిలిం ఫెస్టివల్ భాగంగా శిల్పాకళా వేదికలో నిర్వహించిన మిస్ అండ్ మిస్టర్ అర్భన్ ఇండియా గ్రాండ్ ఫినాలే ఫ్యాషన్ షో అట్టహాసంగా జరిగింది. శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ముంబాయి, డిల్లీ, బెంగుళూరు, పూణేతో నగరాల నుంచి వచ్చి పోటీ పడ్డారు. విభిన్న కలెక్షన్స్‌లో అందాల సుందరీమణులు హోయలు పోయారు. వందమందికిపైగా పాల్గొన్న పోటీల్లో తలను జ్యూరీ సభ్యులైన డిజైనర్లు సోనీరెడ్డి, సోషలిస్టు సుధాజైన్‌లు పలు అంశాల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. ఈసందర్భంగా నిర్వహకులు శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన ఈపెస్టివల్‌కు మంచి స్పందన లభించిదని, ఈఫెస్టివల్ మోడలింగ్ రంగంలో రాణించాలనుకునే వారికి మంచి వేదికగా నిలుస్తుందన్నారు.

Miss and Mrs Urban India Grand Finale Fashion Show

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కనువిందు చేసిన మిస్ అండ్ మిస్టర్ అర్భన్ ఇండియా పోటీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: