మేనత్తపై యువకుడు అత్యాచార యత్నం

  హర్యాన : మహిళలపై అఘాయిత్యాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఓ యువకుడు తన లైంగిక కోరిక తీర్చలని ఏకంగా మేనత్తపైనే అత్యాచారం యత్నానికి దిగిన ఘటన గురుగ్రాంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…నిందితుడు రాహుల్ (పేరుమార్పు) వయస్సు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే, స్థానిక కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. అయితే ఉద్యోగరీత్యా బాధితురాలు కుసుమ్ (పేరు మార్పు) తమ ఇంట్లో కొంత కాలం ఆశ్రయం కోసం వచ్చింది. ఆమె స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం […] The post మేనత్తపై యువకుడు అత్యాచార యత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హర్యాన : మహిళలపై అఘాయిత్యాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఓ యువకుడు తన లైంగిక కోరిక తీర్చలని ఏకంగా మేనత్తపైనే అత్యాచారం యత్నానికి దిగిన ఘటన గురుగ్రాంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…నిందితుడు రాహుల్ (పేరుమార్పు) వయస్సు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే, స్థానిక కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. అయితే ఉద్యోగరీత్యా బాధితురాలు కుసుమ్ (పేరు మార్పు) తమ ఇంట్లో కొంత కాలం ఆశ్రయం కోసం వచ్చింది. ఆమె స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేది. నిందితుడు రాహుల్‌కు కుసుమ్ స్వయంగా మేనత్త కావడం గమనార్హం. ఈ క్రమంలో రాహుల్ కన్ను కుసుమ్ పై పడింది. అంతేకాదు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ప్లాన్ వేశాడు.

గత వారం ఆమె తన ఆఫీసుకు వెళ్తుండగా, డ్రాప్ చేస్తానని, రాహుల్ నమ్మించాడు. బైక్ పై ఎక్కించుకొని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి దిగాడు. దీంతో ఆమె ప్రతిఘటించి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే నిందితుడు రాహుల్ ను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేయగా, విచారణ కొనసాగుతోంది.

Young man rape attempt on his Aunty

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మేనత్తపై యువకుడు అత్యాచార యత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: