‘ప్రతిరోజూ పండగే’: ‘చిన్నతనమే..’లిరికల్ సాంగ్ విడుదల

  సుప్రీ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన రెండోసారి అందాల భామ రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తోంది. యువి క్రియేషన్స్, గీతా అర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘చిన్నతనమే..’ అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటను ఎస్ఎస్ థమన్ సంగీత […] The post ‘ప్రతిరోజూ పండగే’: ‘చిన్నతనమే..’ లిరికల్ సాంగ్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సుప్రీ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన రెండోసారి అందాల భామ రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తోంది. యువి క్రియేషన్స్, గీతా అర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘చిన్నతనమే..’ అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటను ఎస్ఎస్ థమన్ సంగీత సారథ్యంలో యువ సింగర్ విజయ్ యేసుదాస్ పాడగా.. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ సాహిత్యం అందించారు.

కాగా, ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సాంగ్స్, టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చిత్రీకరణ పూర్తిచేసుకున్న యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ లో బిజీగా ఉంది. బస్సు యాత్ర చేపట్టిన చిత్రయూనిట్ ఎపి మొత్తం చుట్టేస్తుంది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు.

Chinnataname.. song released from Prathi Roju Pandage

The post ‘ప్రతిరోజూ పండగే’: ‘చిన్నతనమే..’ లిరికల్ సాంగ్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: