తలాక్…భార్యపై మాంత్రికుడు అత్యాచారం

  భోపాల్: తలాక్ చెప్పిన భార్యపై ఓ మాంత్రికుడు అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని జహీంగార్‌బాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ వ్యక్తి తన భార్యకు తలాక్ తలాక్ తలాక్ అని మూడు సార్లు చెప్పాడు. దీంతో భార్య విడాకులు తీసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ఓ మధ్యవర్తిగా దగ్గరకు వెళ్లాడు. సదరు మధ్యవర్తి తాను మాంత్రికుడినని భార్యతో మాట్లాడి విడాకులు తీసుకోవడానికి ఒప్పిస్తానని తెలిపాడు. సదరు మాంత్రికుడు అతడితో మాట్లాడి…. నీ భార్యకు హలాల్ చేయించాలని […] The post తలాక్… భార్యపై మాంత్రికుడు అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భోపాల్: తలాక్ చెప్పిన భార్యపై ఓ మాంత్రికుడు అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని జహీంగార్‌బాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ వ్యక్తి తన భార్యకు తలాక్ తలాక్ తలాక్ అని మూడు సార్లు చెప్పాడు. దీంతో భార్య విడాకులు తీసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ఓ మధ్యవర్తిగా దగ్గరకు వెళ్లాడు. సదరు మధ్యవర్తి తాను మాంత్రికుడినని భార్యతో మాట్లాడి విడాకులు తీసుకోవడానికి ఒప్పిస్తానని తెలిపాడు. సదరు మాంత్రికుడు అతడితో మాట్లాడి…. నీ భార్యకు హలాల్ చేయించాలని ఓ ప్లాట్ తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో అత్యాచారానికి గురైన భార్య తనకు అవసరం లేదని ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో మాంత్రికుడు, భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశామని సిఎస్‌పి అబ్దుల్ అలీమ్ ఖాన్ తెలిపాడు.

MP Woman given ‘triple talaq’, raped by tantrik, tantrik took the woman to a flat and raped her in the name of ‘halala’,husband refused to let his wife 

The post తలాక్… భార్యపై మాంత్రికుడు అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: