గిన్నెలో ఇరుక్కున్న బాలుడి తల

  జైపూర్: రాజస్థాన్ లోని జలోర్ ప్రాంతంలో మూడేళ్ల బాలుడు తల గిన్నెలో ఇరుక్కుంది. గ్రామస్థులు కట్టర్ సహాయంతో ఆ గిన్నెను జాగ్రత్తగా కట్ చేశారు. బాలుడు గిన్నెతో ఆడుకుంటూ తలపై పెట్టుకున్నాడు. దీంతో తల మొత్తం అందులో ఉండిపోయింది. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించిన గిన్నె బయటకు రాలేదు. గ్రామస్థుల కట్టర్ సహాయంతో గిన్నెను కట్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో చిరుత పులి కూడా గిన్నెలో ఇరుక్కున్న దృశ్యాలను చూశాము.  […] The post గిన్నెలో ఇరుక్కున్న బాలుడి తల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జైపూర్: రాజస్థాన్ లోని జలోర్ ప్రాంతంలో మూడేళ్ల బాలుడు తల గిన్నెలో ఇరుక్కుంది. గ్రామస్థులు కట్టర్ సహాయంతో ఆ గిన్నెను జాగ్రత్తగా కట్ చేశారు. బాలుడు గిన్నెతో ఆడుకుంటూ తలపై పెట్టుకున్నాడు. దీంతో తల మొత్తం అందులో ఉండిపోయింది. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించిన గిన్నె బయటకు రాలేదు. గ్రామస్థుల కట్టర్ సహాయంతో గిన్నెను కట్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో చిరుత పులి కూడా గిన్నెలో ఇరుక్కున్న దృశ్యాలను చూశాము. 

 

Three Year Child Head Stuck in Utensil in Rajasthan
Jalore: A 3-year-old child whose head got stuck in a utensil was rescued by villagers who cut open the utensil. 

The post గిన్నెలో ఇరుక్కున్న బాలుడి తల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.