సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ నివారణకు రెండు ప్రత్యేక ప్యాసింజర్ రైలును సికింద్రాబాద్ తిరుపతిల మధ్య నడుపుతున్నట్లు బధవారం విడుదల చేసిన ప్రకటనలో రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్యాసింజర్ రైలు ఈ నెల 13వ తేదీ సికింద్రాబాద్ స్టేషన్ నుండి సాయంత్రం 7:45గంటలకు బయలుదేరి మరుసటి రోజు తిరుపతి స్టేషన్‌కు ఉదయం 8:25గంటలకు చెరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 15వ తేదీ తిరుపతి స్టేషన్ నుండి సాయంత్రం 5గంటలకు బయలుదేరి,మరుసటి రోజు ఉదయం 5:05గంటలకు […] The post సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ నివారణకు రెండు ప్రత్యేక ప్యాసింజర్ రైలును సికింద్రాబాద్ తిరుపతిల మధ్య నడుపుతున్నట్లు బధవారం విడుదల చేసిన ప్రకటనలో రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్యాసింజర్ రైలు ఈ నెల 13వ తేదీ సికింద్రాబాద్ స్టేషన్ నుండి సాయంత్రం 7:45గంటలకు బయలుదేరి మరుసటి రోజు తిరుపతి స్టేషన్‌కు ఉదయం 8:25గంటలకు చెరుకుంటుందని తెలిపారు.

తిరుగు ప్రయాణంలో ఈ నెల 15వ తేదీ తిరుపతి స్టేషన్ నుండి సాయంత్రం 5గంటలకు బయలుదేరి,మరుసటి రోజు ఉదయం 5:05గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చెరుకుంటుందని పేర్కొన్నారు.ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూర్, తెనాలి,ఒంగోలు, నెల్లూరు, గుడూర్, రెణిగుంట స్టేషన్‌ల నుండి ప్రయాణిస్తుంది. ప్రత్యేక ప్యాసింజర్ రైల్లో ఎసి టూ ట్రైర్, స్లిపర్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని అధికారులు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

Special train between Secunderabad and Tirupati

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: