దారుణ సంఘటన.. యువకుడిపై గ్యాంగ్ రేప్

ోే ఇటీవల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో  22 ఏళ్ల ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. మహిళలపై అత్యాచారానికి పాల్పడితే జైలు శిక్ష పడుతదని.. మగాళ్లను రేప్ చేస్తే ఏం కాదని అనుకున్నారో ఏమో ఈ గ్యాంగ్. ఓ యువకుడిపై తమ కామ కోరిక తీర్చుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ముంబయి సెంట్రల్ సబర్బన్‌లో నివసించే 22 ఏళ్ల ఓ […] The post దారుణ సంఘటన.. యువకుడిపై గ్యాంగ్ రేప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ోే

ఇటీవల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో  22 ఏళ్ల ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. మహిళలపై అత్యాచారానికి పాల్పడితే జైలు శిక్ష పడుతదని.. మగాళ్లను రేప్ చేస్తే ఏం కాదని అనుకున్నారో ఏమో ఈ గ్యాంగ్. ఓ యువకుడిపై తమ కామ కోరిక తీర్చుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ముంబయి సెంట్రల్ సబర్బన్‌లో నివసించే 22 ఏళ్ల ఓ యువకుడు.. ఇటీవల ఓ రెస్టారెంట్ వద్ద సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కొంతకాలంగా అతన్ని ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న నలుగురు వ్యక్తులు ఆ సెల్ఫీ ఫోటోను చూసి వెంటనే ఆ రెస్టారెంట్ వద్దకు చేరుకుని అతన్ని కలుసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని చాలాకాలంగా ఫాలో అవుతున్నామని, మీకు బిగ్ ఫ్యాన్స్ అని, తమతో కాసేపు గడపాలని కోరడంతో నిజమేననుకుని వెళ్లిన అతన్ని బలవంతంగా ఓ కారులో ఎక్కించారు. అలా కదులుతున్న కారులో మూడు గంటల పాటు అతనిపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఆ తర్వాత ఓ రోడ్డు పక్కన అతన్ని పడేసి వెళ్లిపోయారు. బాధితుడు అతని తల్లిదండ్రుల సాయంతో వీబి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

22 yrs old man Raped by four men in Mumbai

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దారుణ సంఘటన.. యువకుడిపై గ్యాంగ్ రేప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: