న్యూజెర్సీలో కాల్పులు: ఆరుగురు మృతి

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో మంగళవారం సాయంత్రం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ షాపింగ్‌మాల్‌లో దుండగులు కాల్పులు జరపడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు. పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు. దుండగులు టక్ర్కులో వచ్చి షాపులోకి చొరబడి కాల్పులు జరపడంతో వినియోగదారులు షాపులోనే ఉండిపోయారు. వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపారు. దుండగులు, భద్రతా బలగాలకు మధ్య గంటసేపు భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులకు సమీపంలో సెక్రెడ్ హార్ట్ స్కూల్ ఉందని, స్కూల్ […] The post న్యూజెర్సీలో కాల్పులు: ఆరుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో మంగళవారం సాయంత్రం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ షాపింగ్‌మాల్‌లో దుండగులు కాల్పులు జరపడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు. పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు. దుండగులు టక్ర్కులో వచ్చి షాపులోకి చొరబడి కాల్పులు జరపడంతో వినియోగదారులు షాపులోనే ఉండిపోయారు. వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపారు. దుండగులు, భద్రతా బలగాలకు మధ్య గంటసేపు భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులకు సమీపంలో సెక్రెడ్ హార్ట్ స్కూల్ ఉందని, స్కూల్ పిల్లలను బయటకు రావొద్దని హెచ్చరించామని, స్కూల్ గేట్లు మూసివేశామని మేయర్ స్టీవెన్ పులప్ తెలిపారు. ఇంకా మృతులు వివరాల తెలియాల్సి ఉంది.

 
6 Members Dead in New Jersey Shooting in America,multiple other people were found dead at the scene. A second officer was struck in the shoulder by gunfire

The post న్యూజెర్సీలో కాల్పులు: ఆరుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: