ఆరోగ్యానికి అక్వేరియం

  చేపలను చూడటం వల్ల ప్రకృతికి దగ్గరగా ఉన్న భావన కలిగి ప్రశాంతంగా ఉంటుంది. అందుకే కొన్ని కార్యాలయాల్లో ఒత్తిడిని తగ్గించేందుకు అక్వేరియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. * అక్వేరియంలో ఉండే నీటిని, చేపలను గమనించడం వల్ల రక్తపోటు తగ్గుతుందని గణాంకాలు నిరూపిస్తున్నాయి. * నిద్రలేమి సమస్యతో బాధపడేవారు, చేపల ఈదులాటలను గమనిస్తూ ఉంటే ఎప్పుడు నిద్రలోకి జారుకుంటారో తెలియదట. * ఏదన్నా నొప్పితో బాధపడేవారు, అక్వేరియం మీద దృష్టి నిలుపగలిగితే, నొప్పి చాలా వరకు తగ్గిపోతుందని పరిశోధకులు […] The post ఆరోగ్యానికి అక్వేరియం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చేపలను చూడటం వల్ల ప్రకృతికి దగ్గరగా ఉన్న భావన కలిగి ప్రశాంతంగా ఉంటుంది. అందుకే కొన్ని కార్యాలయాల్లో ఒత్తిడిని తగ్గించేందుకు అక్వేరియాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

* అక్వేరియంలో ఉండే నీటిని, చేపలను గమనించడం వల్ల రక్తపోటు తగ్గుతుందని గణాంకాలు నిరూపిస్తున్నాయి.
* నిద్రలేమి సమస్యతో బాధపడేవారు, చేపల ఈదులాటలను గమనిస్తూ ఉంటే ఎప్పుడు నిద్రలోకి జారుకుంటారో తెలియదట.
* ఏదన్నా నొప్పితో బాధపడేవారు, అక్వేరియం మీద దృష్టి నిలుపగలిగితే, నొప్పి చాలా వరకు తగ్గిపోతుందని పరిశోధకులు తేల్చారు.
* హైపర్ యాక్టివిటీ సమస్య ఉన్న పిల్లల దగ్గర్నుంచీ, అల్జీమర్స్‌తో సతమతమయ్యే వృద్ధుల దాకా… చాలా రకాల మానసిక సమస్యలకు అక్వేరియం ఉనికి ఊరట కలిగిస్తుంది.

Aquarium for Good Health

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆరోగ్యానికి అక్వేరియం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: