‘దొంగ’ట్రైలర్ అదిరింది..

  తమిళ స్టార్ హీరో కార్తిక్ ఇటీవల ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీపావళీ కానుకగా విడుదలైన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను సాధించింది. ఈ మూవీ తర్వాత కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగ’. ఈ సీనిమాకు కూడా మెగాస్టార్ చిరంజీవి టైటిల్ నే నమ్ముకున్నాడు కార్తి. ఇందులో జ్యోతిక, కార్తి అక్కగా నటిస్తోంది.ఇప్పటికే విడుదలచేసిన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది.ఇక, తాాజగా ఈ […] The post ‘దొంగ’ ట్రైలర్ అదిరింది.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తమిళ స్టార్ హీరో కార్తిక్ ఇటీవల ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీపావళీ కానుకగా విడుదలైన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను సాధించింది. ఈ మూవీ తర్వాత కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగ’. ఈ సీనిమాకు కూడా మెగాస్టార్ చిరంజీవి టైటిల్ నే నమ్ముకున్నాడు కార్తి. ఇందులో జ్యోతిక, కార్తి అక్కగా నటిస్తోంది.ఇప్పటికే విడుదలచేసిన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది.ఇక, తాాజగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఎమోషన్స్, ఫైట్స్, సస్పెన్స్ హైలెట్ గా కట్ చేసిన ఈ ట్రైలర్ అన్నీ వర్గాలను ఆకట్టుకునేలా ఉంది. వయాకామ్18 సమర్పిస్తున్న ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో ‘తంబి’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి మరి

Karthi’s Donga movie Trailer released

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘దొంగ’ ట్రైలర్ అదిరింది.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: