లారీని ఢీకొన్న ఆటో: ఇద్దరు మృతి

  మెదక్‌ : ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మెదక్  జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పాపన్నపేట్‌ సమీపంలో రహదారి వెంబడి ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చిన ఆటో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్‌ గోపాల్‌(22) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి గులాం రాణా(22) తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో […] The post లారీని ఢీకొన్న ఆటో: ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మెదక్‌ : ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మెదక్  జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పాపన్నపేట్‌ సమీపంలో రహదారి వెంబడి ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చిన ఆటో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్‌ గోపాల్‌(22) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి గులాం రాణా(22) తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గులాం రాణా సైతం మృతిచెందాడు.

 

Two people killed after Auto collides with Lorry

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లారీని ఢీకొన్న ఆటో: ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: