తండ్రైన బాలీవుడ్ నటుడు కపిల్ శర్మ

  ముంబయి: తనకు కూతురు పుట్టిందని, అందరి ఆశీస్సులు కావాలని, జై మాతాదీ, లవ్ యు ఆల్ అంటూ బాలీవుడ్ నటుడు కపిల్ శర్మ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు కపిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం తండ్రి కావడంతో కపిల్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కపిల్ గతేడాది చిన్ననాటి స్నేహితురాలు గిన్నీ చరాత్‌ను పెళ్లి చేసుకున్నాడు. పంజాబీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న అనంతరం బాలీవుడ్ ప్రముఖులకు ముంబయిలో, స్నేహితులు, బంధువులకు అమృత్‌సర్‌లో రిసెప్షన్ […] The post తండ్రైన బాలీవుడ్ నటుడు కపిల్ శర్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి: తనకు కూతురు పుట్టిందని, అందరి ఆశీస్సులు కావాలని, జై మాతాదీ, లవ్ యు ఆల్ అంటూ బాలీవుడ్ నటుడు కపిల్ శర్మ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు కపిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం తండ్రి కావడంతో కపిల్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కపిల్ గతేడాది చిన్ననాటి స్నేహితురాలు గిన్నీ చరాత్‌ను పెళ్లి చేసుకున్నాడు. పంజాబీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న అనంతరం బాలీవుడ్ ప్రముఖులకు ముంబయిలో, స్నేహితులు, బంధువులకు అమృత్‌సర్‌లో రిసెప్షన్ పార్టీ ఇచ్చాడు. గతంలో నాకు కూతురు, కుమారుడు పుట్టిన ఒకే విధంగా సంతోషంగా ఉంటానని పలుమార్లు కపిల్ మీడియాకు తెలిపాడు. మా కుటుంబంలోకి చిన్నారి బేబీ రావడంతో తమ కుటుంబ సభ్యులు సంతోషానికి ఆనందానికి హద్దులు లేకుండాపోయాయన్నారు. గత కొన్ని రోజులుగా ఈ సంతోషం గురించే ఎదురు చూస్తున్నామన్నారు. ప్రస్తుతం తన భార్య, కుమారుడు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. 

 girl for Kapil Sharma and his wife Ginni Chatrath,Blessed to have a baby girl
need ur blessings
love u all
jai mata di  

 

The post తండ్రైన బాలీవుడ్ నటుడు కపిల్ శర్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: