జియో నుంచి మళ్లీ ప్లాన్లు

  ముంబై: టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు మళ్లీ పాత ఆఫర్లను అందిస్తోంది. రూ.98, రూ.149 ప్లాన్లను మళ్లీ ప్రవేశపెడుతున్న కంపెనీ వెల్లడించింది. 6వ తేదీ నుంచి జియో చార్జీలను పెంచిన విషయం తెలిసిందే. అయితే పెంచిన మొబైల్ టారిఫ్‌లకు అనుగుణంగా నూతన ప్లాన్లను లాంచ్ చేసిన జియో గతంలో ఉన్న రూ.98, రూ.149 ఆఫర్లను అందిస్తోంది. రూ.98 ప్లాన్‌లో వినియోగదారులకు 2జిబి డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ […] The post జియో నుంచి మళ్లీ ప్లాన్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై: టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు మళ్లీ పాత ఆఫర్లను అందిస్తోంది. రూ.98, రూ.149 ప్లాన్లను మళ్లీ ప్రవేశపెడుతున్న కంపెనీ వెల్లడించింది. 6వ తేదీ నుంచి జియో చార్జీలను పెంచిన విషయం తెలిసిందే. అయితే పెంచిన మొబైల్ టారిఫ్‌లకు అనుగుణంగా నూతన ప్లాన్లను లాంచ్ చేసిన జియో గతంలో ఉన్న రూ.98, రూ.149 ఆఫర్లను అందిస్తోంది. రూ.98 ప్లాన్‌లో వినియోగదారులకు 2జిబి డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. ఇక ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు. అలాగే రూ.149 ప్లాన్‌లో రోజుకు 1జిబి డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్, 300 నిమిషాల నాన్ జియో కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 24 రోజులుగా నిర్ణయించింది.

JIO New Recharge Plan December

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జియో నుంచి మళ్లీ ప్లాన్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.