‘మా ప్రియమైన కుటుంబ సభ్యుడు నూర్ జిని కోల్పోయాం’: రామ్ చ‌ర‌ణ్

  మెగా డై హాట్ ఫ్యాన్, గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహమ్మద్ మృతిపై రామ్ చ‌ర‌ణ్ తన ట్వీట్టర్ ద్వారా స్పందించాడు.”అభిమానులు మా కుటుంబమం. మా ప్రియమైన కుటుంబ సభ్యుడు నూర్ మొహమ్మద్ జిని నిజంగా కోల్పోయామని. అతని స‌హాయ గుణం, ఎదుటి వారితో మెలిగే తీరు ఈ నాటి యువ తరానికి ఒక బెంచ్ మార్క్ గా నిలిచింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా” అని రామ్ చరణ్ ట్వీట్టర్ […] The post ‘మా ప్రియమైన కుటుంబ సభ్యుడు నూర్ జిని కోల్పోయాం’: రామ్ చ‌ర‌ణ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మెగా డై హాట్ ఫ్యాన్, గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహమ్మద్ మృతిపై రామ్ చ‌ర‌ణ్ తన ట్వీట్టర్ ద్వారా స్పందించాడు.”అభిమానులు మా కుటుంబమం. మా ప్రియమైన కుటుంబ సభ్యుడు నూర్ మొహమ్మద్ జిని నిజంగా కోల్పోయామని. అతని స‌హాయ గుణం, ఎదుటి వారితో మెలిగే తీరు ఈ నాటి యువ తరానికి ఒక బెంచ్ మార్క్ గా నిలిచింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా” అని రామ్ చరణ్ ట్వీట్టర్ లో పేర్కొన్నాడు.

నూర్ మహమ్మద్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ ఆదివారం మరణించాడు. దీంతో మెగా హీరోలంతా విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో సహా మెగా హీరోలంతా ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఆయ‌న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ఇక, మెగా అభిమానులు కూడా  ఆయ‌న ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

Ram Charan respond over Mega Fan Noor Mohmmad died

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘మా ప్రియమైన కుటుంబ సభ్యుడు నూర్ జిని కోల్పోయాం’: రామ్ చ‌ర‌ణ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: