మెట్రోలో ముద్దులతో ముంచెత్తిన జంట (వీడియో వైరల్)

ఢిల్లీ: మెట్రో రైళ్లో ఓ జంట ముద్దుల్లో మునిగిపోయింది. మెట్రో రైలులో ఆ జంట పక్కన ప్రయణికులు ఉన్నారన్న సంగతి మరిచిపోయి  ముద్దుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భగ్న ప్రేమికులు అనుకుంటా అన్ని మరిచి పోయి ముద్దుల్లో మునిగిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీడియో తీసి సోషల్ అప్‌లోడ్ చేయడం వాళ్లు ప్రైవసీ దెబ్బతింటుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ప్రేమ పక్షులు ముద్దుతోపాటు ముచ్చట్లలో మునిగిపోయారని కామెంట్లు […] The post మెట్రోలో ముద్దులతో ముంచెత్తిన జంట (వీడియో వైరల్) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ: మెట్రో రైళ్లో ఓ జంట ముద్దుల్లో మునిగిపోయింది. మెట్రో రైలులో ఆ జంట పక్కన ప్రయణికులు ఉన్నారన్న సంగతి మరిచిపోయి  ముద్దుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భగ్న ప్రేమికులు అనుకుంటా అన్ని మరిచి పోయి ముద్దుల్లో మునిగిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీడియో తీసి సోషల్ అప్‌లోడ్ చేయడం వాళ్లు ప్రైవసీ దెబ్బతింటుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ప్రేమ పక్షులు ముద్దుతోపాటు ముచ్చట్లలో మునిగిపోయారని కామెంట్లు వస్తున్నాయి. ముంబయి మెట్రోలో ఇలాంటివి చాలా జరిగాయని, ఢిల్లీ మెట్రోలో జరగడంలో కొత్తదనమేమి కనిపించడంలేదని ఈ వీడియోను చూసి సందేశాలు పంపుతున్నారు. విదేశీ సంస్కృతి భారత్‌కు వ్యాపించిందని కామెంట్లు వస్తున్నాయి.

 

 

Lovers Kissing Delhi Metro Train A netizen urged the administration to take stern action against couples if they are found involved in such activities

The post మెట్రోలో ముద్దులతో ముంచెత్తిన జంట (వీడియో వైరల్) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: