డై హార్ట్ ఫ్యాన్ మృతి.. విషాదంలో మెగా హీరోలు

  మెగా డై హాట్ ఫ్యాన్, గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహమ్మద్ కన్నుమూశారు. దీంతో మెగా హీరోలంతా విషాదంలో మునిగిపోయారు. నూర్ మహమ్మద్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ ఆదివారం మరణించాడు. ఆయన మరణ వార్త మెగాకుటుంబం హీరోలను కలిచివేసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో సహా మెగా హీరోలంతా ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కాగా, ఈ రోజు(డిసెంబర్ 8) […] The post డై హార్ట్ ఫ్యాన్ మృతి.. విషాదంలో మెగా హీరోలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మెగా డై హాట్ ఫ్యాన్, గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహమ్మద్ కన్నుమూశారు. దీంతో మెగా హీరోలంతా విషాదంలో మునిగిపోయారు. నూర్ మహమ్మద్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ ఆదివారం మరణించాడు. ఆయన మరణ వార్త మెగాకుటుంబం హీరోలను కలిచివేసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో సహా మెగా హీరోలంతా ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కాగా, ఈ రోజు(డిసెంబర్ 8) ఉదయం 10 గంటలకు అల వైకుంఠపురములో టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్.. అభిమాని మరణించడంతో ఈ సినిమా టీజర్ వాయిదా వేస్తున్నట్లు ట్వీట్ చేశారు.

Mega fans President Noor Mohammad passed away

The post డై హార్ట్ ఫ్యాన్ మృతి.. విషాదంలో మెగా హీరోలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: