మారుతీ సుజుకీ 63,493 కార్లు వెనక్కి

ముంబై: మోటార్ జనరేటర్ యునిట్(ఎంజియు) తప్పిదం కారణంగా కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ దాదాపు 63,493 కార్లను వెనక్కి పిలిచింది. వీటిలో సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 వంటి పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ కార్లు ఉన్నాయి. ‘సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 వంటి పెట్రోల్ వేరియంట్‌కు చెందిన దాదాపు 63,493 వాహనాలకు ఎంజియు సమస్యలు ఉన్నట్టు కంపెనీ గుర్తించింది’ అని మారుతీ ఓ ప్రకటనలో తెలిపింది. విదేశీ గ్లోబల్ పార్ట్ సప్లయర్ తయారీ సమయంలో ఎంజియులో డిఫెక్ట్ వచ్చాయి. […] The post మారుతీ సుజుకీ 63,493 కార్లు వెనక్కి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: మోటార్ జనరేటర్ యునిట్(ఎంజియు) తప్పిదం కారణంగా కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ దాదాపు 63,493 కార్లను వెనక్కి పిలిచింది. వీటిలో సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 వంటి పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ కార్లు ఉన్నాయి. ‘సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 వంటి పెట్రోల్ వేరియంట్‌కు చెందిన దాదాపు 63,493 వాహనాలకు ఎంజియు సమస్యలు ఉన్నట్టు కంపెనీ గుర్తించింది’ అని మారుతీ ఓ ప్రకటనలో తెలిపింది. విదేశీ గ్లోబల్ పార్ట్ సప్లయర్ తయారీ సమయంలో ఎంజియులో డిఫెక్ట్ వచ్చాయి. 2019 జనవరి 1 నుంచి 2019 నవంబర్ 21 మధ్య తయారు చేసిన వాహనాల్లో ఈ సమస్యలు తలెత్తినట్టు సంస్థ తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాల దృష్టా వెంటనే డిఫెక్ట్ వాహనాలను వెనక్కిపిలిపించినట్టు(రీకాల్) కంపెనీ తెలిపింది.

Maruti Suzuki Recalls 63493 Cars

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మారుతీ సుజుకీ 63,493 కార్లు వెనక్కి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: