ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొన్న తలసాని అఖిలేష్ రెడ్డి

  నాగర్‌కర్నూల్: చైనాలో నిర్వహించిన ఐక్యరాజ్యసమితి సదస్సులో జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి తలసాని అఖిలేష్ రెడ్డి పాల్గొన్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో డిసెంబర్ 2వ తేది నుండి డిసెంబర్ 6వ తేది వరకు 49 దేశాల ప్రతినిధులతో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు చైనా రాజాధాని బీసింగ్ తసింఘాఆ యూనివర్సిటలో స్విచ్ ఏషియా లీడర్షిప్ అకాడమీ అన్ సర్కులర్ ఎకానమీ సెమినార్‌లో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక […] The post ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొన్న తలసాని అఖిలేష్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నాగర్‌కర్నూల్: చైనాలో నిర్వహించిన ఐక్యరాజ్యసమితి సదస్సులో జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి తలసాని అఖిలేష్ రెడ్డి పాల్గొన్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో డిసెంబర్ 2వ తేది నుండి డిసెంబర్ 6వ తేది వరకు 49 దేశాల ప్రతినిధులతో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు చైనా రాజాధాని బీసింగ్ తసింఘాఆ యూనివర్సిటలో స్విచ్ ఏషియా లీడర్షిప్ అకాడమీ అన్ సర్కులర్ ఎకానమీ సెమినార్‌లో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమ తీరుతెన్నులను అఖిలేష్ రెడ్డి అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న సభ్యులకు వివరించారు.

Akhilesh Reddy participated in the United Nations summit

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొన్న తలసాని అఖిలేష్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: