దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: ఒక్కో పోలీసుకు రూ. లక్ష బహుమతి

  హైదరాబాద్ : దిశ నిందితులను హతమార్చిన తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రశంసలతో పాటు బహుమతులు కూడా ప్రకటిస్తున్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఒక్కో పోలీసుకు ప్రముఖ పారిశ్రామికవేత్త  రూ. లక్ష రివార్డు ప్రకటించారు. హర్యానాకు చెందిన రాహ్ గ్రూప్ అధినేత నరేశ్ సెల్పార్ ఈ సంచలన ప్రకటన చేశారు. ఎంతో గొప్పగా నిందితులకు గుణపాఠం చెప్పారంటూ ఆయన తెలంగాణ పోలీసులపై ప్రశంసల జల్లు కురిపించారు. మహిళలందరికి తమని తాము ప్రొటెక్ట్ […] The post దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: ఒక్కో పోలీసుకు రూ. లక్ష బహుమతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : దిశ నిందితులను హతమార్చిన తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రశంసలతో పాటు బహుమతులు కూడా ప్రకటిస్తున్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఒక్కో పోలీసుకు ప్రముఖ పారిశ్రామికవేత్త  రూ. లక్ష రివార్డు ప్రకటించారు. హర్యానాకు చెందిన రాహ్ గ్రూప్ అధినేత నరేశ్ సెల్పార్ ఈ సంచలన ప్రకటన చేశారు. ఎంతో గొప్పగా నిందితులకు గుణపాఠం చెప్పారంటూ ఆయన తెలంగాణ పోలీసులపై ప్రశంసల జల్లు కురిపించారు. మహిళలందరికి తమని తాము ప్రొటెక్ట్ చేసేలా ప్రభుత్వాలు శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆయన అభ్యర్థించారు.

Rah group Announces Rs one Lakh Reward to Police

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: ఒక్కో పోలీసుకు రూ. లక్ష బహుమతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: