బిరియాని కా షాన్

  హైదరాబాద్ చరిత్రకు దేశవ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత ఉందో.. ఇక్కడ లభించే బిరియానీకి అంతకు మించిన ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్‌ను సందర్శించే పర్యాటకులు ఇకడ బిరియాని ఒక్కసారైన తినాలనుకుంటారు. దీని వెనుక ఒక కారణం ఒకప్పుడు నిజాంల ప్రత్యేక వంటకంగా పరిగణించబడిన ఈ బిరియాని ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విరివిగా లభిస్తుంది. హైదరాబాదీ బిరియాని అనే పేరు కనిపిస్తే ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలు ఆ రుచిని చూసేందుకు క్యూ కడుతుంటారు. […] The post బిరియాని కా షాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ చరిత్రకు దేశవ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత ఉందో.. ఇక్కడ లభించే బిరియానీకి అంతకు మించిన ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్‌ను సందర్శించే పర్యాటకులు ఇకడ బిరియాని ఒక్కసారైన తినాలనుకుంటారు. దీని వెనుక ఒక కారణం ఒకప్పుడు నిజాంల ప్రత్యేక వంటకంగా పరిగణించబడిన ఈ బిరియాని ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విరివిగా లభిస్తుంది. హైదరాబాదీ బిరియాని అనే పేరు కనిపిస్తే ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలు ఆ రుచిని చూసేందుకు క్యూ కడుతుంటారు.

షాహ్ గౌస్ : రాత్రి సమయంలో సంపూర్ణంగా బిరియాని రుచులను ఆస్వాదించాలంటే షాహ్ గౌస్ రెస్టారెంటేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాంసాహార ప్రియులకు నోరూరించే అనేక రుచులతో పాటు చికెన్ బిరియాని ఇక్కడ ఎంతో ప్రత్యేకం. బిర్యానీతో పాటు తంగ్డి కబాబ్, మటన్ హలీం రుచులతో విందును జీవితంలో మర్చిపోలేరు.

Shah Ghouse Special Items

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బిరియాని కా షాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: