ఈ మాత్రం జాగ్రత్తలు అవసరం

  శీతాకాలంలో శరీరం పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇబ్బంది తప్పదు. చలి వల్ల చర్మం పొడిబారుతుంది. అందుకే ఈ సీజన్‌లో చర్మం అందంగా, మృదువుగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 1. చలి వల్ల చేతులు, కాళ్లు, ముఖంపై చర్మం పొడిబారుతుంది. తెల్లగా అవుతుంది. అందుకే మాయిశ్చరైజర్‌ను ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాడాలి. 2. చాలామందికి కాలి మడిమల దగ్గర పగుళ్లు ఏర్పడతాయి. వాటికి కొబ్బరినూనె పట్టిస్తే మంచిది. 3. బయో ఆయిల్ యాంటీ […] The post ఈ మాత్రం జాగ్రత్తలు అవసరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శీతాకాలంలో శరీరం పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇబ్బంది తప్పదు. చలి వల్ల చర్మం పొడిబారుతుంది. అందుకే ఈ సీజన్‌లో చర్మం అందంగా, మృదువుగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

1. చలి వల్ల చేతులు, కాళ్లు, ముఖంపై చర్మం పొడిబారుతుంది. తెల్లగా అవుతుంది. అందుకే మాయిశ్చరైజర్‌ను ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాడాలి.
2. చాలామందికి కాలి మడిమల దగ్గర పగుళ్లు ఏర్పడతాయి. వాటికి కొబ్బరినూనె పట్టిస్తే మంచిది.
3. బయో ఆయిల్ యాంటీ ఏజింగ్‌గానే కాకుండా చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. మెరుపునిస్తుంది. సీజనల్‌గా దొరికే కూరగాయలు, పండ్లను బాగా తినాలి. దీంతో పాటు ఒమెగా 3 అధికంగా ఉండే పాలు, గుడ్లు, చేపలు, గింజలు లాంటివి రోజూ తినాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతమవుతుంది.

Tips for Taking Care of Your Skin in Winter

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఈ మాత్రం జాగ్రత్తలు అవసరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: