ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్..

  ఖమ్మం: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 16 రోజుల పసికందు అపహరణకు గురైంది. వేంసూరు మండలంలోని కందుకూరు గ్రామానికి చెందిన రమాదేవి ఇటీవల ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మిచ్చింది. ఈ రోజు ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఓ మహిళ ఆసుపత్రిలోకి వచ్చి పాపను దొంగలించింది. దీంతో పాప తల్లతండ్రులు శోకసంద్రంలో మునిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలోని సిసిటివి ఫుటేజ్ ఆధారంగా సదరు మహిళను […] The post ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 16 రోజుల పసికందు అపహరణకు గురైంది. వేంసూరు మండలంలోని కందుకూరు గ్రామానికి చెందిన రమాదేవి ఇటీవల ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మిచ్చింది. ఈ రోజు ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఓ మహిళ ఆసుపత్రిలోకి వచ్చి పాపను దొంగలించింది. దీంతో పాప తల్లతండ్రులు శోకసంద్రంలో మునిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలోని సిసిటివి ఫుటేజ్ ఆధారంగా సదరు మహిళను గుర్తించిన పోలీసులు గాలింపు చర్యచేపట్టారు.

woman kidnapped newborn girl at Khammam govt hospital

The post ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: