రొమాంటిక్ థ్రిల్లర్

  హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ తొలిసారి కాంబినేషన్‌లో వస్తున్న తమిళ సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తోట’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తూటా’ పేరుతో అనువదిస్తున్నారు. మేఘ ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌కు దర్భుక శివ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస, ఎస్‌ఆర్ కాథిర్, జామన్ టి.జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. […] The post రొమాంటిక్ థ్రిల్లర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ తొలిసారి కాంబినేషన్‌లో వస్తున్న తమిళ సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తోట’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తూటా’ పేరుతో అనువదిస్తున్నారు. మేఘ ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌కు దర్భుక శివ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస, ఎస్‌ఆర్ కాథిర్, జామన్ టి.జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఈ మధ్యే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాను ఈనెల 29న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. విజయభేరి వారి బ్యానర్‌పై జి.తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలుః అనంత శ్రీరామ్, చైతన్య ప్రసాద్.

Thuta movie is a Romantic thriller

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రొమాంటిక్ థ్రిల్లర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: