మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత

  న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత. మహారాష్ట్రలో దాదాపు నెల రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై సిఎంగా ఉద్ధవ్ ఠాక్రేనే ఉండాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. అందుకోసం కూటమి పార్టీల ఎంఎల్ఎలు మద్ధతు లేఖలపై సంతకాలు చేసినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీలకు చెరో డిప్యూటీ సిఎం పదవి చేపట్టేందుకు అజిత్ పవార్ విముఖత. కూటమి నేతలు శనివారం గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. రేపు కాంగ్రెస్- ఎన్సీపీ- శివసేన పార్టీల […] The post మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత. మహారాష్ట్రలో దాదాపు నెల రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై సిఎంగా ఉద్ధవ్ ఠాక్రేనే ఉండాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. అందుకోసం కూటమి పార్టీల ఎంఎల్ఎలు మద్ధతు లేఖలపై సంతకాలు చేసినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీలకు చెరో డిప్యూటీ సిఎం పదవి చేపట్టేందుకు అజిత్ పవార్ విముఖత. కూటమి నేతలు శనివారం గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. రేపు కాంగ్రెస్- ఎన్సీపీ- శివసేన పార్టీల ఉమ్మడి మీడియా సమావేశం కానున్నారు. చర్చలు ఫలప్రదంగా కొనసాగాయని శివసే చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు కొనసాగుతాయని ఠాక్రే వెల్లడించారు.

Uddhav Thackeray As Chief Minister, Insist NCP, Congress

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: