వృద్ధిమాన్ సాహా @100

కోల్‌కతా: టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టు మ్యాచుల్లో 100 ఔట్లు  చేసిన ఐదవ భారత వికెట్ కీపర్ గా రికార్డు నమోదు చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతన్న డేనైట్ టెస్టుల్లో ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ఇస్లాం(29)ఇచ్చిన క్యాచ్ ను అందుకుని ఈ ఫీట్ ను సాధించాడు. అయితే, అత్యధిక ఔట్లు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో టీమిండియా మాజీ […] The post వృద్ధిమాన్ సాహా @100 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కోల్‌కతా: టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టు మ్యాచుల్లో 100 ఔట్లు  చేసిన ఐదవ భారత వికెట్ కీపర్ గా రికార్డు నమోదు చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతన్న డేనైట్ టెస్టుల్లో ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ఇస్లాం(29)ఇచ్చిన క్యాచ్ ను అందుకుని ఈ ఫీట్ ను సాధించాడు. అయితే, అత్యధిక ఔట్లు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని (294)తో అగ్రస్థానంలో ఉన్నాడు.

Saha Completes 100 Dismissals Behind Stumps

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వృద్ధిమాన్ సాహా @100 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.