అమ్మాయి కోసం అమ్మ నగలు చోరీ

కన్న కొడుకుపై తల్లి ఫిర్యాదు  అమీర్‌పేట : ప్రేమించిన యువతి కోసం ఓ యువకుడు సొంతింట్లోనే దొంగతనానికి పాల్పడ్డా డు. కన్నతల్లి దాచుకున్న నగదు, బంగారు ఆభరణాలను దొంగలించి ప్రేమించి న యువతితో పారిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సం జీవరెడ్డి నగర్ పోలీసుల కథనం ప్రకా రం వివరాలు ఇలా ఉన్నాయి. బోరబం డ ఎన్.ఆర్.ఆర్. పురంకు చెందిన ల క్ష్మీదేవి, ఎల్.వి.ఎస్. ప్రసాద్‌లు దంపతులు అనంతపురంలో నివసించే వారి బంధువు మృతి చెందడంతో […] The post అమ్మాయి కోసం అమ్మ నగలు చోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
కన్న కొడుకుపై తల్లి ఫిర్యాదు

 అమీర్‌పేట : ప్రేమించిన యువతి కోసం ఓ యువకుడు సొంతింట్లోనే దొంగతనానికి పాల్పడ్డా డు. కన్నతల్లి దాచుకున్న నగదు, బంగారు ఆభరణాలను దొంగలించి ప్రేమించి న యువతితో పారిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సం జీవరెడ్డి నగర్ పోలీసుల కథనం ప్రకా రం వివరాలు ఇలా ఉన్నాయి. బోరబం డ ఎన్.ఆర్.ఆర్. పురంకు చెందిన ల క్ష్మీదేవి, ఎల్.వి.ఎస్. ప్రసాద్‌లు దంపతులు అనంతపురంలో నివసించే వారి బంధువు మృతి చెందడంతో వీరిద్దరు గ త ఆగష్టు నెలలో అక్కడికి వెళ్ళారు.

అయితే అదే బస్తీలో నివసించే ఓ యువతిని ప్రేమిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ససేమిరా ఒప్పుకోక పోవడంతో తల్లి దండ్రులు ఇంట్లో లేని సమయాన్ని చూసుకొని తల్లి లక్ష్మీదేవికి సంబంధించిన ఇంట్లోని అల్మారా లో దాచుకున్న 8 తులాల బంగారు ఆ భరణాలు, రూ. 50 నగదును తీసుకొని పారిపోయాడు. ఊరు నుంచి వచ్చిన త ల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్ళిన వారికి ఎం తకు కూమారుడు కనిపించక పోవడం తో ఇంట్లోని అల్మారాను తెరిచు చూసేసరిగి బంగారం, నగదు కనిపించక పో వడంతో అతనికోసం పలు చోట్ల వాకా పు చేసినారు. దీంతో కూమారుడు పై ఎ స్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగతనానికి పాల్పడిన కుమారుడుపై 420/320 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసు లు తెలిపారు.

son who stole the mother jewelry for girl

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అమ్మాయి కోసం అమ్మ నగలు చోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: