ఉబెర్ ఈట్స్ సరికొత్త ప్రచారం

న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ యాప్ ఉబెర్ ఈట్స్ ఇవాళ సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. అలియా భట్, దుల్కర్ సల్మాన్ నటించిన ఈట్స్‌న్యూఎవ్రీడే అనే సరికొత్త మార్కెటింగ్ క్యాంపెయిన్‌ని మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్ ప్రధానంగా 18నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యూత్‌ని లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ఈ మధ్యకాలంలో ఆహారాన్ని ఆర్డర్ చేసేటప్పుడు యూత్ అంతా కొత్త రుచులను కోరుకుంటున్నారని పరిశోధనలు చెప్తున్నాయి. ఇప్పుడు ఉబర్ ఈట్స్ వినియోగదారులకు ఎప్పటికప్పుడు విభిన్నమైన వంటకాలను రుచి చూపించడానికి, […] The post ఉబెర్ ఈట్స్ సరికొత్త ప్రచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ యాప్ ఉబెర్ ఈట్స్ ఇవాళ సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. అలియా భట్, దుల్కర్ సల్మాన్ నటించిన ఈట్స్‌న్యూఎవ్రీడే అనే సరికొత్త మార్కెటింగ్ క్యాంపెయిన్‌ని మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్ ప్రధానంగా 18నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యూత్‌ని లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ఈ మధ్యకాలంలో ఆహారాన్ని ఆర్డర్ చేసేటప్పుడు యూత్ అంతా కొత్త రుచులను కోరుకుంటున్నారని పరిశోధనలు చెప్తున్నాయి. ఇప్పుడు ఉబర్ ఈట్స్ వినియోగదారులకు ఎప్పటికప్పుడు విభిన్నమైన వంటకాలను రుచి చూపించడానికి, సరికొత్త రెస్టారెంట్ల గురించి తెలుసుకునేందుకు అవకాశం ఇస్తోంది. ఉబర్ ఈట్స్‌తో కావాల్సిన ఫుడ్‌ని ఆర్డర్ చేయవచ్చు.

Uber Eats India launches marketing campaign

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉబెర్ ఈట్స్ సరికొత్త ప్రచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: