తల్లి గొంతుకోసిన తనయుడు

  మన తెలంగాణ/కాగజ్‌నగర్ : డబ్బులు ఇవ్వనందుకు కొడుకు తల్లి గొంతు కోసిన సంఘటన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… స్థానిక ఎఫ్ కాలనీలో నివాసం ఉంటున్న సంధ్యరాణిని ఆమె కొడుకు ప్రశాంత్ చెడు అలవాట్లకు బానిసై తరచూ వేధిస్తుండేవాడు. బుధవారం డబ్బులు ఇవ్వమని అడుగగా తల్లి నిరాకరించింది. దీంతో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తల్లి గొంతు కోశాడు. దీంతో సంధ్యరాణి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు ప్రశాంత్‌ను […] The post తల్లి గొంతుకోసిన తనయుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/కాగజ్‌నగర్ : డబ్బులు ఇవ్వనందుకు కొడుకు తల్లి గొంతు కోసిన సంఘటన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… స్థానిక ఎఫ్ కాలనీలో నివాసం ఉంటున్న సంధ్యరాణిని ఆమె కొడుకు ప్రశాంత్ చెడు అలవాట్లకు బానిసై తరచూ వేధిస్తుండేవాడు. బుధవారం డబ్బులు ఇవ్వమని అడుగగా తల్లి నిరాకరించింది. దీంతో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తల్లి గొంతు కోశాడు. దీంతో సంధ్యరాణి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు ప్రశాంత్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రశాంత్ పారిపోయాడు. వెంటనే సంధ్యరాణిని మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజిఎం ఆసుప్రతికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సంధ్యరాణి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Son killed mother for not giving money in asifabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తల్లి గొంతుకోసిన తనయుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: