హెచ్ఎండిఎ కార్యక్రమాలపై మంత్రి కెటిఆర్ సమీక్ష

  హైదరాబాద్: హెచ్ఎండిఎ కార్యక్రమాలపై పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, గండిపేట చెరువుల అభివృద్ధిపై చర్చించారు. కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ను పరిశీలించిన కెటిఆర్ జాలాశయాల సహజత్వాన్ని కాపాడుతూ… ప్రజల ఆహ్లాదం పంచే విధంగా మాస్టర్ ప్లాన్ ఉండాలన్నారు. గండిపేట దగ్గర పార్క్ కోసం హెచ్ఎండిఎ తయారు చేసిన ప్రణాళికలకు ఆమోదం తెలిపిన మంత్రి త్వరలోనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గండిపేట జలాశయం […] The post హెచ్ఎండిఎ కార్యక్రమాలపై మంత్రి కెటిఆర్ సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: హెచ్ఎండిఎ కార్యక్రమాలపై పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, గండిపేట చెరువుల అభివృద్ధిపై చర్చించారు. కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ను పరిశీలించిన కెటిఆర్ జాలాశయాల సహజత్వాన్ని కాపాడుతూ… ప్రజల ఆహ్లాదం పంచే విధంగా మాస్టర్ ప్లాన్ ఉండాలన్నారు. గండిపేట దగ్గర పార్క్ కోసం హెచ్ఎండిఎ తయారు చేసిన ప్రణాళికలకు ఆమోదం తెలిపిన మంత్రి త్వరలోనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గండిపేట జలాశయం చుట్టూ సుమారు 40 కిలోమీటర్ల మేర వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటుకు ప్రణాళికలు ప్రారంభించాలని, జిల్లా యంత్రాంగం, నీటిపారుదలశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.

Minister KTR review on HMDA Programs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హెచ్ఎండిఎ కార్యక్రమాలపై మంత్రి కెటిఆర్ సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: