కేంద్ర ప్రభుత్వ శాఖల్లో.. ఏడు లక్షల ఖాళీ పోస్టులు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సుమారుగా ఏడు లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్రర్ సింగ్ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. 2018 మార్చి 1 నాటికి గ్రూప్ ‘సి’ క్యాడర్ లో 5,74,289, గ్రూప్ ‘బి’ లో  89,638, గ్రూప్ ‘ఏ’లో 19,896 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆయా శాఖలు ఇచ్చిన వివరాల మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 2019-20 సంవత్సరంలో 1,05,338 ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని  […] The post కేంద్ర ప్రభుత్వ శాఖల్లో.. ఏడు లక్షల ఖాళీ పోస్టులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సుమారుగా ఏడు లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్రర్ సింగ్ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. 2018 మార్చి 1 నాటికి గ్రూప్ ‘సి’ క్యాడర్ లో 5,74,289, గ్రూప్ ‘బి’ లో  89,638, గ్రూప్ ‘ఏ’లో 19,896 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆయా శాఖలు ఇచ్చిన వివరాల మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 2019-20 సంవత్సరంలో 1,05,338 ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని  జితేంద్రర్ సింగ్ వెల్లడించారు.

7 lakh Vacancies in Central Government Departments

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కేంద్ర ప్రభుత్వ శాఖల్లో.. ఏడు లక్షల ఖాళీ పోస్టులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: