‘రూలర్’సినిమా నుంచి టీజర్ విడుదల

హైదరాబాద్  : నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా ‘రూలర్’. ఈ సినిమాకు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సోనాల్ చౌహాన్, వేదిక నటించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను గురువారం విడుదల చేశారు. వైవిధ్యమైన కథతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో బాలయ్య కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకునే పోలీసు అధికారి ‘ధర్మ’ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య […] The post ‘రూలర్’ సినిమా నుంచి టీజర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్  : నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా ‘రూలర్’. ఈ సినిమాకు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సోనాల్ చౌహాన్, వేదిక నటించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను గురువారం విడుదల చేశారు. వైవిధ్యమైన కథతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో బాలయ్య కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకునే పోలీసు అధికారి ‘ధర్మ’ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య యంగ్ లుక్ తో స్టైలిష్ గా కనిపించనున్నారు. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలు ఈ టీజర్ లో ఉన్నాయి. ఇంకా ఈ సినిమాాలో జయసుధ, భూమిక, షియాజీ షిండే, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబరు 20న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Teaser Release From Ruler Telugu Movie

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘రూలర్’ సినిమా నుంచి టీజర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: