బతుకమ్మ పండుగకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్న ప్రభుత్వం : కవిత

హైదరాబాద్ : బతుకమ్మ పండుగకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు బతుకమ్మ స్టేట్ లెవల్ ఫొటో కాంటెస్ట్-2019 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి కవిత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బతుకమ్మను ప్రతిబింబించేలా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు. అత్యుత్తమ సేవలు అందించిన ఫొటో జర్నలిస్టులకు కవిత అవార్డులు ప్రదానం చేశారు. ఈసారి నాన్ జర్నలిస్టులకు అవకాశం […] The post బతుకమ్మ పండుగకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్న ప్రభుత్వం : కవిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : బతుకమ్మ పండుగకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు బతుకమ్మ స్టేట్ లెవల్ ఫొటో కాంటెస్ట్-2019 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి కవిత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బతుకమ్మను ప్రతిబింబించేలా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు. అత్యుత్తమ సేవలు అందించిన ఫొటో జర్నలిస్టులకు కవిత అవార్డులు ప్రదానం చేశారు. ఈసారి నాన్ జర్నలిస్టులకు అవకాశం కల్పించడం శుభ పరిణామమని ఆమె చెప్పారు. ప్రతి ఫొటో జర్నలిస్టుపై ఎంతో సామాజిక బాధ్యత ఉందని కవిత స్పష్టం చేశారు.

Kavitha Gave Bathukamma Awards To Photo Journalists

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బతుకమ్మ పండుగకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్న ప్రభుత్వం : కవిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: