‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’సినిమాపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: ఎపి కుల రాజకీయాలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్కుపెట్టిన అస్త్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ఈ సినిమాలో ఎపికి చెందిన అన్ని పార్టీలపై వర్మ తనదైన శైలిలో విమర్శనాస్త్రలు వదిలారు. ఈ క్రమంలో ఈ సినిమాను విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ హైకోర్టులో గురువారం ఓ పిటిషన్ దాఖలు చేశారు.  కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, సెన్సార్ బోర్డు, దర్శకుడు రాంగోపాల్ వర్మ, హాస్యనటుడు రాము […] The post ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై హైకోర్టులో పిటిషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ఎపి కుల రాజకీయాలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్కుపెట్టిన అస్త్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ఈ సినిమాలో ఎపికి చెందిన అన్ని పార్టీలపై వర్మ తనదైన శైలిలో విమర్శనాస్త్రలు వదిలారు. ఈ క్రమంలో ఈ సినిమాను విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ హైకోర్టులో గురువారం ఓ పిటిషన్ దాఖలు చేశారు.  కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, సెన్సార్ బోర్డు, దర్శకుడు రాంగోపాల్ వర్మ, హాస్యనటుడు రాము తదితరులను పాల్ తన పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు. పాల్ పిటిషన్ పై విచారణ చేసేందుకు హైకోర్టు అంగీకరించింది. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ఈనెల 29న విడుదల చేసేందుకు రామ్ గోపాల్ వర్మ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

KA Paul files a case on ‘Kamma Rajyam Lo Kadapa Reddlu’

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై హైకోర్టులో పిటిషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: