జిల్లాలో కత్తుల కలకలం

  నిజామాబాద్: జిల్లాలో విషాదా ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్లు కత్తులతో పోడుచుకున్న ఘటన బంగారు మైసమ్మ కాలనీలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రైల్వే మైదానంలో కత్తులతో వీరంగం సృష్టించి ఒకరినొక్కరు పోడుచుకున్నారు. ఈ ఘటనలో ఓ మైనరు తీవ్రంగా గాయపడ్డగా, మరో మైనర్ స్వల్ప గాయాలతో బయట పడ్డి అక్కడి నుంచి పరిపోయ్యాడు. గాయపడ్డిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన […] The post జిల్లాలో కత్తుల కలకలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిజామాబాద్: జిల్లాలో విషాదా ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్లు కత్తులతో పోడుచుకున్న ఘటన బంగారు మైసమ్మ కాలనీలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రైల్వే మైదానంలో కత్తులతో వీరంగం సృష్టించి ఒకరినొక్కరు పోడుచుకున్నారు. ఈ ఘటనలో ఓ మైనరు తీవ్రంగా గాయపడ్డగా, మరో మైనర్ స్వల్ప గాయాలతో బయట పడ్డి అక్కడి నుంచి పరిపోయ్యాడు. గాయపడ్డిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Two Miners attacked with knife in Nizamabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జిల్లాలో కత్తుల కలకలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: