రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి

న్యూఢిల్లీ: రాజస్థాన్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో బిజెపి కన్నా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 49 మున్సిపాలిటీలు, కారొరేషన్లకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 29 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో 19 చోట్ల కాంగ్రెస్, ౩ చోట్ల బిజెపి, 6 చోట్ల ఇండిపెండెంట్లు ముందంజలో ఉన్నారు. 49 మున్సిపల్ సంస్థలలోని 2,000కు పైగా వార్డు కౌన్సిలర్లకు గత శనివారం పోలింగ్ జరిగింది. బికనేర్, ఉదయ్‌పూర్, భరత్‌పూర్ మున్సిపల్ […] The post రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: రాజస్థాన్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో బిజెపి కన్నా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 49 మున్సిపాలిటీలు, కారొరేషన్లకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 29 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో 19 చోట్ల కాంగ్రెస్, ౩ చోట్ల బిజెపి, 6 చోట్ల ఇండిపెండెంట్లు ముందంజలో ఉన్నారు. 49 మున్సిపల్ సంస్థలలోని 2,000కు పైగా వార్డు కౌన్సిలర్లకు గత శనివారం పోలింగ్ జరిగింది. బికనేర్, ఉదయ్‌పూర్, భరత్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో బిజెపి ముందంజలో ఉంది. మిగిలిన 17 మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ 6 కార్పొరేషన్లలో, బిజెపి 2, ఇండిపెండెంట్లు 1 కార్పొరేషన్‌లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 20 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి.

Congress leading in Rajastan Municipal elections

The post రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: