ఓల్డ్ బోయిన్ పల్లిలో విషాదం..

  హైదరాబాద్: నగరంలోని ఓల్డ్ బోయిన్ పల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. రోడ్ నెంబర్ 3లోని శ్రీనివాస్ మెటర్నిటీ క్లినిక్ లో అప్పుడే పుట్టిన బిడ్డతో పాటు త్లలి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి బిడ్డలు చనిపోయారని మృతిరాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. Women, […] The post ఓల్డ్ బోయిన్ పల్లిలో విషాదం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: నగరంలోని ఓల్డ్ బోయిన్ పల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. రోడ్ నెంబర్ 3లోని శ్రీనివాస్ మెటర్నిటీ క్లినిక్ లో అప్పుడే పుట్టిన బిడ్డతో పాటు త్లలి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి బిడ్డలు చనిపోయారని మృతిరాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Women, new born baby dies after Delivery in Bowenpally

The post ఓల్డ్ బోయిన్ పల్లిలో విషాదం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: