జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ పేలుడు : ఒకరు మృతి

హైదరాబాద్ : నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో సోమవారం  భారీ పేలుడు సంభవించింది. జీవిక రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఒక కార్మికుడు చనిపోయాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పరిశ్రమ లోపల చిక్కుకున్న మరో కార్మికుడిని వెలికితీసేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పరిశ్రమ పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టింది. Massive Explosion In Jeedimetla […] The post జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ పేలుడు : ఒకరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో సోమవారం  భారీ పేలుడు సంభవించింది. జీవిక రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఒక కార్మికుడు చనిపోయాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పరిశ్రమ లోపల చిక్కుకున్న మరో కార్మికుడిని వెలికితీసేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పరిశ్రమ పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టింది.

Massive Explosion In Jeedimetla At Hyderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ పేలుడు : ఒకరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: