టిఎంసి ఎంపి నుస్రత్ జహాన్‌కు అస్వస్థత

కోల్‌కతా:బెంగాలీ నటి-టిఎంసి ఎంపి నుస్రత్ జహాన్ శ్వాసకోశ సంబంధ సమస్యతో కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు ఆమె కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. బసిర్హత్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన నుస్రత్ జహాన్ ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో చేరారు. ఆమె కొంత కాలం నుంచి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఐసియులో ఉన్న నుస్రత్ జహాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె స్పృహలోనే ఉన్నారని ప్రకటనలో తెలిపారు. […] The post టిఎంసి ఎంపి నుస్రత్ జహాన్‌కు అస్వస్థత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కోల్‌కతా:బెంగాలీ నటి-టిఎంసి ఎంపి నుస్రత్ జహాన్ శ్వాసకోశ సంబంధ సమస్యతో కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు ఆమె కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. బసిర్హత్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన నుస్రత్ జహాన్ ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో చేరారు. ఆమె కొంత కాలం నుంచి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఐసియులో ఉన్న నుస్రత్ జహాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె స్పృహలోనే ఉన్నారని ప్రకటనలో తెలిపారు.

Bengali actress turned MP Nusrat Jahan hospitalized

The post టిఎంసి ఎంపి నుస్రత్ జహాన్‌కు అస్వస్థత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: