భక్తుల ముసుగులో శబరిమలకు అర్బన్ నక్సల్స్

న్యూఢిల్లీ: తాము కూడా ఆలయాన్ని సందర్శించామని నిరూపించుకోవడానికి భక్తుల ముసుగులో అర్బన్ నక్సలైట్లు, ఆరాచకవాదులు, నాస్తికులు శబరిమల ఆలయానికి వెళుతున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ ఆరోపించారు. ఆదివారం నాడిక్కడ ఒక వార్తా సంస్థకు ఆయన ఇంటర్వూ ఇస్తూ అటువంటి వ్యక్తులను విచారించవలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు శబరిమల ఆలయాన్ని సందర్శిస్తున్న వారిలో అరన్ నక్సల్స్, అరాచకవాదులు, నాస్తికులు ఉన్నారని ఆయన అన్నారు. వారు భక్తుల కారని తాను భావిస్తానని […] The post భక్తుల ముసుగులో శబరిమలకు అర్బన్ నక్సల్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: తాము కూడా ఆలయాన్ని సందర్శించామని నిరూపించుకోవడానికి భక్తుల ముసుగులో అర్బన్ నక్సలైట్లు, ఆరాచకవాదులు, నాస్తికులు శబరిమల ఆలయానికి వెళుతున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ ఆరోపించారు. ఆదివారం నాడిక్కడ ఒక వార్తా సంస్థకు ఆయన ఇంటర్వూ ఇస్తూ అటువంటి వ్యక్తులను విచారించవలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు శబరిమల ఆలయాన్ని సందర్శిస్తున్న వారిలో అరన్ నక్సల్స్, అరాచకవాదులు, నాస్తికులు ఉన్నారని ఆయన అన్నారు. వారు భక్తుల కారని తాను భావిస్తానని ఆయన చెప్పారు. వారు నిజమైన భక్తులో కాదో విచారణ జరిపి తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Urban naxals are going to Sabarimala, says Muralidharan, the union minister said that in the uise of devotees the anarchists and atheists are visiting sabarimala

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భక్తుల ముసుగులో శబరిమలకు అర్బన్ నక్సల్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: