ముస్తాబవుతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’

    సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె.ఎ.వల్లభ నిర్మిస్తోన్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ షెడ్యూల్ మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా డబ్బింగ్ జరుగుతోంది. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. World Famous […] The post ముస్తాబవుతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె.ఎ.వల్లభ నిర్మిస్తోన్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ షెడ్యూల్ మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా డబ్బింగ్ జరుగుతోంది. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

World Famous Lover completing the shoot

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ముస్తాబవుతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: