అగర్వాల్ సెంచరీ…. భారత్ 213/3

    ఇండోర్: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 213 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మయాంక్ అగర్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. అగర్వాల్ 197 బంతుల్లో 105 పరుగులతో క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి రోజు రోహిత్ శర్మ ఆరు పరుగులు చేసి అబు జయద్ బౌలింగ్‌లో లిట్టన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పూజారా 50 పరుగులు చేసి జయద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. విరాట్ […] The post అగర్వాల్ సెంచరీ…. భారత్ 213/3 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

ఇండోర్: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 213 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మయాంక్ అగర్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. అగర్వాల్ 197 బంతుల్లో 105 పరుగులతో క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి రోజు రోహిత్ శర్మ ఆరు పరుగులు చేసి అబు జయద్ బౌలింగ్‌లో లిట్టన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పూజారా 50 పరుగులు చేసి జయద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో అబు జయద్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. రహానే 44 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో జయద్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. ఇప్పటికే భారత్ 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

 

Agarwal Century in Ind vs BDESH Indore First Test

The post అగర్వాల్ సెంచరీ…. భారత్ 213/3 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: