కోలుకుంటున్న లతామంగేష్కర్

ముంబయి : ప్రముఖ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. లత ఆరోగ్యంపై పుకార్లు వస్తుండడంతో ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు. లత ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని వారు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడంతో నాలుగు రోజుల క్రితం ఆమెను బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న విషయం తెలిపిందే. లత ఆరోగ్యంపై పుకార్లు సృష్టించవద్దని వారు ప్రజలను కోరారు. లత ఆరోగ్యంపై స్పందించి […] The post కోలుకుంటున్న లతామంగేష్కర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి : ప్రముఖ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. లత ఆరోగ్యంపై పుకార్లు వస్తుండడంతో ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు. లత ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని వారు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడంతో నాలుగు రోజుల క్రితం ఆమెను బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న విషయం తెలిపిందే. లత ఆరోగ్యంపై పుకార్లు సృష్టించవద్దని వారు ప్రజలను కోరారు. లత ఆరోగ్యంపై స్పందించి , అభిమానం చూపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వారు చెప్పారు. లత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించాలని వారు ప్రజలను కోరారు.

Bollywood Singer Lata Mangeshkar Recovering From Illness

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కోలుకుంటున్న లతామంగేష్కర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: