రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

    తిమ్మాపూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యువకులు బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మృతులు అల్గునూరుకు చెందిన చిందం సాయికిరణ్(21),  దాసరి సాయి కృష్ణ(22)గా గుర్తించారు. యువకులు అల్గునూరు నుంచి మానకొండూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను […] The post రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

తిమ్మాపూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యువకులు బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మృతులు అల్గునూరుకు చెందిన చిందం సాయికిరణ్(21),  దాసరి సాయి కృష్ణ(22)గా గుర్తించారు. యువకులు అల్గునూరు నుంచి మానకొండూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

 

2 Members Dead in Lorry Collided Bike in Karimnagar

 

 

The post రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.