డ్యాన్సింగ్ కారు…. ప్రాణాపాయ స్థితిలో యువకుడు (వీడియో)

    నిజామాబాద్: డ్యాన్సింగ్ కారు నుంచి యువకుడు పడిపోయిన సంఘటన నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ లింబాద్రి గుట్ట జాతరలో చోటుచేసుకుంది. జాతరకు వచ్చిన భక్తులు డ్యాన్సింగ్ లో కారులో ఎక్కారు. డ్యాన్సింగ్ కారు రన్ చేసిన కొంచెం సేపు తరువాత రవి అందులో నుంచి కింద పడిపోయాడు. వెంటనే నిర్వహకులు డ్యాన్సింగ్ కారును ఆపారు. కానీ అప్పటికే రవి తీవ్రంగా గాయపడ్డారు. రవిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రవి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి […] The post డ్యాన్సింగ్ కారు…. ప్రాణాపాయ స్థితిలో యువకుడు (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

నిజామాబాద్: డ్యాన్సింగ్ కారు నుంచి యువకుడు పడిపోయిన సంఘటన నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ లింబాద్రి గుట్ట జాతరలో చోటుచేసుకుంది. జాతరకు వచ్చిన భక్తులు డ్యాన్సింగ్ లో కారులో ఎక్కారు. డ్యాన్సింగ్ కారు రన్ చేసిన కొంచెం సేపు తరువాత రవి అందులో నుంచి కింద పడిపోయాడు. వెంటనే నిర్వహకులు డ్యాన్సింగ్ కారును ఆపారు. కానీ అప్పటికే రవి తీవ్రంగా గాయపడ్డారు. రవిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రవి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు నిర్వహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

Young Man Fell down from Dancing Car in Nizamabad

 

 

 

డ్యాన్సింగ్ కారు నుంచి పడిపోయిన యువకుడు… వీడియో

Video of a young man falling from a dancing car

Namasthe Telangana यांनी वर पोस्ट केले गुरुवार, १४ नोव्हेंबर, २०१९

 

The post డ్యాన్సింగ్ కారు…. ప్రాణాపాయ స్థితిలో యువకుడు (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: