వొడాఐడియా నష్టం రూ.50,900 కోట్లు

 దేశీయ చరిత్రలోనే అత్యధిక నష్టం న్యూఢిల్లీ: టెలికాం రంగంలో విపరీతమైన పోటీ వాతావరణం కారణంగా వొడాఫోన్ ఐడియా క్యూ2(జులైసెప్టెంబర్) త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను నమోదు చేసింది. సంస్థకు దాదాపు రూ.50,900 నష్టం వచ్చింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ నష్టం రూ.4,874 కోట్లుగా ఉంది. కోర్టు తీర్పు ప్రతికూలంగా ఉండడం వల్ల ఈసారి సంస్థ మరింత నష్టాల ఊబిలో కూరుకుపోయింది. కోర్టు తీర్పు అనంతరం కంపెనీ అప్పు రూ.44,150 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ […] The post వొడాఐడియా నష్టం రూ.50,900 కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
 దేశీయ చరిత్రలోనే అత్యధిక నష్టం

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో విపరీతమైన పోటీ వాతావరణం కారణంగా వొడాఫోన్ ఐడియా క్యూ2(జులైసెప్టెంబర్) త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను నమోదు చేసింది. సంస్థకు దాదాపు రూ.50,900 నష్టం వచ్చింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ నష్టం రూ.4,874 కోట్లుగా ఉంది. కోర్టు తీర్పు ప్రతికూలంగా ఉండడం వల్ల ఈసారి సంస్థ మరింత నష్టాల ఊబిలో కూరుకుపోయింది. కోర్టు తీర్పు అనంతరం కంపెనీ అప్పు రూ.44,150 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ రెండో త్రైమాసికంలో దాదాపు రూ.25,680 కోట్లు ప్రొవిజన్‌కు కేటాయించింది. అయితే వొడాఫోన్ ఇండియా రెవెన్యూ 42% పెరిగింది. రెవెన్యూ గతేడాదిలో రూ.7,878.6 కోట్ల నుంచి రూ.11,146.4 కోట్లకు చేరింది.

Voda Idea posts Rs 50900 cr loss in Q2

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వొడాఐడియా నష్టం రూ.50,900 కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: