త్వరలో కశ్మీర్‌లో ఎన్నికల ప్రక్రియ

  లెఫ్టెనెంట్ గవర్నర్ సంకేతాలు జమ్మూ: జమ్మూ, కశ్మీర్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న సంకేతాలను లెఫ్టెనెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము గురువారం ఇచ్చారు. త్వరలోనే ఇక్కడ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్సారు. ‘ఎన్నికలు వస్తాయి. ఇది చట్ట సభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం. ఇలా (లెఫ్టెనెంట్ గవర్నర్ పాలనలో) ఎక్కువ కాలం కొనసాగదు’ అని గురువారం పోలీసు శాఖకు చెందిన ఒక కార్యక్రమంలో మాట్లాతూ ముర్ము చెప్పారు. ఎన్నికల నిర్వమణకు సంబంధించిన ప్రక్రియ […] The post త్వరలో కశ్మీర్‌లో ఎన్నికల ప్రక్రియ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లెఫ్టెనెంట్ గవర్నర్ సంకేతాలు

జమ్మూ: జమ్మూ, కశ్మీర్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న సంకేతాలను లెఫ్టెనెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము గురువారం ఇచ్చారు. త్వరలోనే ఇక్కడ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్సారు. ‘ఎన్నికలు వస్తాయి. ఇది చట్ట సభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం. ఇలా (లెఫ్టెనెంట్ గవర్నర్ పాలనలో) ఎక్కువ కాలం కొనసాగదు’ అని గురువారం పోలీసు శాఖకు చెందిన ఒక కార్యక్రమంలో మాట్లాతూ ముర్ము చెప్పారు.

ఎన్నికల నిర్వమణకు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని రేసి జిల్లాలోని తల్వారా ప్రాంతంలో జరిగిన కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన చెప్పారు. తమ బాధ్యతలను మోయడానికి పోలీసు బలగాలు సిద్ధంగా ఉండాలని ఆయన అంటూ, ఎన్నికల నిర్వహణలో పోలీసులది ముఖ్యపాత్ర అని చెప్పారు. బుధవారం జమ్మూ, కశ్మీర్ అసెంబ్లీ స్పీకర్ నిర్మల్ కుమార్ లెఫ్టెనెంట్ గవర్నర్‌ను కలసిన విషయం తెలిసిందే. ముర్ము ప్రకటన స్థానిక రాజకీయ పార్టీలకు సంతోషాన్ని కలిగించే విషయమనే చెప్పాలి.

Assembly Elections in J&K to be Held Soon

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post త్వరలో కశ్మీర్‌లో ఎన్నికల ప్రక్రియ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: